పాలతో చేసిన టీ.. ఆరోగ్యానికి  మంచిదా?... హానీకరమా?

   భారతీయులకు పాలతో చేసిన  టీ అనేది జీవనశైలిలో భాగం

కొందరికి ప్రతీరోజు రెండు  మూడు సార్లు టీ తాగడం  అలవాటు

పాలతో టీ ప్రయోజనాలు: పాల టీలో ఉండే విటమిన్ డి,  కాల్షియం శరీరానికి శక్తినిస్తాయి

ఇందులో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది

పాలు మనసును  ప్రశాంతంగా ఉంచుతాయి

పాల టీతో కలిగే అనర్థాలు: పాలలోని ల్యాక్టోస్ గ్యాస్,  కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తాయి

తరచుగా పాల టీ తాగేవారికి  ఐరన్ లోపం సమస్యలు  వస్తాయి

టీ ఆకులలోని కెఫైన్  గ్యాస్, అసిడిటి సమస్యలకు కారణమవుతాయి

పాల టీలో చెక్కర వినియోగం  వల్ల రక్తంలో చెక్కర  స్థాయితో పాటు బరువు  కూడా పెరుగుతారు

రోజు 2-3 కప్పుల కంటే  ఎక్కువ టీ తాగితే  ఆరోగ్యానికి హానీకరం