ab9a60d1-98cc-484a-98ae-ff91f1f23faf-00.jpg

అసలు జ్యూస్ మంచిదా,  ఫ్రూట్ మంచిదా..!

018177d1-a9e3-48b7-ad09-c829ff2f03e3-03.jpg

పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని చెబుతుంటారు. కొంత మంది ఫ్రూట్ జ్యూస్ కూడా తీసుకోవాలని అంటుంటారు.

5dd52f47-e160-46ee-8688-0e8a29a7abec-01.jpg

ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

96e5b05d-d891-4e99-977f-db56121522d6-04.jpg

పండ్లలో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది, కానీ ర‌సాల్లో ఫైబ‌ర్ చాలావ‌ర‌కూ కోల్పోతాం.

తాజా పండ్ల ర‌సం తీసుకోవ‌డం, పండును పూర్తిగా తీసుకోవ‌డం వల్ల ఫ‌లితాలు వేర్వేరుగా ఉంటాయి.

పండ్లలో విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

పండ్ల ర‌సాల్లో కొన్ని  పోష‌కాలు మాత్రమే లభిస్తాయి.

 అయితే పండ్ల కంటే జ్యూస్ అంత మంచిది కాద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.