పాదాల్లో వాపును బట్టి గుండె సమస్యలా..?
పాదాలను బట్టి గుండె
సమస్యలు వస్తాయంటున్న వైద్యులు
కాళ్లు, పాదాల వాపును
తేలికగా తీసుకోవద్దు
వాపు సమస్యను
పెరిఫెరల్ ఎడెమా అంటారు
ఈ సమస్యతో.. నెమ్మదిగా గుండె కొట్టుకోవడం, గుండె జబ్బులు వస్తాయి
మూత్రపిండాల వ్యాధి కారణంగా
కూడా వాపు వస్తుందంటున్న డాక్టర్లు
కిడ్నీ వ్యాధికి అతి
ముఖ్యమైన సంకేతం కాళ్లలో వాపు
మెగ్నీషియం ఎక్కువగా
ఉన్న ఫుడ్స్ తీసుకోవడం
వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు
ఇవన్నీ కేవలం అవగాహన
కోసమే.. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
రక్త ప్రసరణను మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్ ఇవే..
కీరదోస గింజలతో కలిగే 9 ప్రయోజనాలు!
రోజూ తమలపాకులు తినడం వల్ల జరిగేది ఇదే..
మలబద్ధకం తగ్గాలంటే..?