మీ చెయ్యి ఇలా అవుతోందా? హార్ట్ ఎటాక్ కావచ్చు జాగ్రత్త!
గుండె నొప్పికి ముందు ఛాతి
నొప్పి లేదా అసౌకర్యం ఉంటుంది
శ్వాస సరిగా ఆడదు,
చమటలు ఎక్కువగా పడతాయి
ఆ సమయంలో ఎడమ చేయి
నొప్పి పెరిగి లాగుతున్నట్లుగా అనిపిస్తుంది
కొందరికి రెండు చేతులు,
భుజాలు కూడా నొప్పిగా ఉంటాయి
తల తిరిగి సొమ్మ సిల్లిపోయే
అవకాశం కూడా ఉంటుంది
ఛాతి మధ్య భాగంలో
ఎడమ వైపు అసౌకర్యంగా అనిపిస్తుంది
మెడ, దవడ వెనుక భాగంలో
నొప్పిగా ఉండే ఛాన్స్ ఉంది
ఇలాంటి సమస్యలు తీవ్రమైతే
వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
వర్షాకాలంలో ప్రతి రోజూ ఒక కప్పు తులసి టీ తాగితే ఏం జరుగుతుంది?
మగవారికి బట్టతల ఎందుకొస్తుందో తెలుసా..?
ఏ బ్లడ్ గ్రూపు వారు ఎవరికి రక్తదానం చేయొచ్చు!?
పియర్స్ ఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..