హార్ట్ ఎటాక్‌ను ముందుగా మీ చెయ్యే చెప్పేస్తుంది.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
గుండె నొప్పికి ముందు ఛాతి
నొప్పి లేదా అసౌకర్యం ఉంటుంది
శ్వాస సరిగా ఆడదు, చమటలు
ఎక్కువగా పడతాయి
కొందరికి రెండు చేతులు,
భుజాలు కూడా నొప్పిగా ఉంటాయి
తల తిరిగి సొమ్మ సిల్లిపోయే
అవకాశం కూడా ఉంటుంది
ఛాతి మధ్య భాగంలో ఎడమ
వైపు అసౌకర్యంగా అనిపిస్తుంది
మెడ, దవడ వెనుక భాగంలో
నొప్పిగా ఉండే ఛాన్స్ ఉంది
ఈ విషయాలన్నీ కేవలం
అవగాహన కోసం మాత్రమే.
ఎలాంటి సమస్య వచ్చినా
వైద్యుణ్ని సంప్రదించాలి
Related Web Stories
బెండకాయతో ఈ సమస్యలకు చెక్
రోజుకో దానిమ్మ.. ఆ సమస్యలన్నీ ఖతం..
ఎర్ర బియ్యంతో ప్రయోజనాలు... తెలిస్తే అవే తింటారు
ఉదయం అల్పాహారం తీసుకోకుంటే.. ఈ రోగాల బారిన పడే అవకాశం