జుట్టు రాలిపోతుందా? ఇవి తినండి చాలు..
పెరుగులో ఉండే ప్రోటీన్స్ వెంటుక్రల
ఆరోగ్యాన్ని కాపాడుతుంది
పాలకూరలో విటమిన్ ఎ, ఐరన్,
బీటా కెరొటిన్, ఫోలేట్, విటమిన్ సి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.
ఎర్రని క్యారెట్, బీట్రూట్తో పాటు
పండ్లలో విటమిన్స్ జుట్టుకు మంచి
రంగుతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
చికెన్‌ను తినడం వల్ల వెంట్రుకలు
ఆరోగ్యంగా ఉంటాయి.
గుడ్లలోని బయోటిన్ వెంట్రుకలు
పెరగటానికి తోడ్పడుతుంది.
దాల్చిన చెక్కతో జుట్టు కుదుళ్లకు
ఆక్సిజన్, పోషకాలు ఎక్కువగా అందుతాయి.
పప్పు దినుసులు తినడం వల్ల జుట్టుకు
మరింత శక్తి లభిస్తుంది.
Related Web Stories
క్యాన్సర్ నుంచి కీళ్ల నొప్పుల వరకు.. చేపలు తింటే
కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్ ఎ ఆహారాలు ఇవే..
పరగడుపునే ఈ పండ్లు తింటే చాలు.. ఇక మందులతో పనేలేదు..!
రోజూ ఒక్క లవంగం తినండి చాలు..