పిల్లలు మూడు గంటలకు పైనే సోషల్ మీడియా యాప్స్ చూస్తుంటే..!
ఫోన్ లేనిదే పిల్లలు నిమిషం ఉండటం లేదు. ఫోన్‌కు అడిక్ట్ అవడంతో, స్క్రీన్ టైమ్ కూడా పెరుగుతోంది. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురువుతున్నారు.
పొగతాగడం, మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం, మొబైల్‌ఫోన్లలో సోషల్‌మీడియా యాప్స్‌కు బందీ కావడం కూడా వ్యసనమే.
ఇదొక కొత్త వ్యసనంగా మారి.. అనేక మానసిక రుగ్మతలకు కారణం అవుతుంది.
మానసికంగానే కాకుండా, శారీరక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉందని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
గంటల తరబడి మొబైల్‌ఫోన్లకు అతుక్కుపోవడంతో మానసిక, శారీరక సమస్యలు మొదులు అవుతున్నాయి.
యాభైవేల మంది పిల్లల సెల్ ఫోన్ అలవాట్ల గురించి 9 నుంచి 17 ఏళ్ల వయసున్నవారిని అధ్యయనం చేసారు.
సోషల్ మీడియా మితిమీరి చూస్తున్న పిల్లల్లో దుడుకుతనం, మానసిక అలసట, అసహనం, కోపం, చికాకు వంటి లక్షణాలు కనిపించాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
Related Web Stories
హెడ్ మసాజ్‌తో ఎన్నో ప్రయోజనాలు
హిమాలయన్ పింక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ కొంబుచా టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
మహిళలు ఎందుకు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి..!