పరగడుపునే ఈ పండ్లు తింటే చాలు..
ఇక మందులతో పనేలేదు..!
పుచ్చకాయలో లైకోపీన్
ఎక్కువగా
ఉంటుంది. ఇది గుండె,
చర్మాన్ని రక్షించడానికి
సహకరిస్తుంది
బొప్పాయి అధిక బరువుతో
ఉన్నవారికి బరువుతగ్గేందుకు
మంచి సపోర్ట్ ఇస్తుంది
విటమిన్ సి, ఎముక
ఆరోగ్యానికి మంచిది
రోజుకు ఒక యాపిల్
తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు
సహకరిస్తుంది. ఆకలి బాధ ఉండదు
విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్లతో
నిండిన కివి రోగనిరోధక
శక్తిని పెంచుతుంది
కివిలో ఆక్టినిడిన్ అనే
ఎంజైమ్ ఉంటుంది.
జీర్ణక్రియకు సహాయపడుతుంది
Related Web Stories
రోజూ ఒక్క లవంగం తినండి చాలు..
నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలా? ఈ నీటిని తాగితే..
పెరుగన్నం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
పుదీనా ఆకులతో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు ఇవే ..!