నల్ల మిరియాలను
ఇలా తీసుకుంటే చాలు..
ఆరోగ్యానికి చాలా మేలు..!
మిరియాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.
ఒక గ్లాస్ నీటిలో కొన్ని మిరియాలు వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను క్రమబద్దీకరించి డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి.
మిరియాలలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్త సరఫరాను మెరుగు పరచి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా తోడ్పడతాయి.
మిరియాల పొడిని నెయ్యితో కలిపి రాసుకుంటే చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
కీళ్లవాతం ఉన్నవారు మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కట్టు కడితే వాపు తగ్గుతుంది.
దంత సమస్యల నివారణకు, శరీరంలో అధిక కొవ్వును కరగించేందుకు మిరియాల పొడి ఉపకరిస్తుంది.
Related Web Stories
డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..!
మెంతి కూర ఆకుతో ఇన్ని లాభాలా..?
రోజు పెరుగు తినడం కాదు.. తాగితే ఈ వ్యాధులన్నీ పరార్..
పరగడుపునే ఈ ఆకు తింటే.. శరీరంలో అద్భుతమైన మార్పులు..