ఆకు కూరల్లో ఇది
అమృతం..!
ఎర్ర తోటకూరలో విటమిన్-ఏ, సి, ఈ, బి, కాల్షియం, కాపర్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి.
జీర్ణ సమస్యలకు చెక్ పెడతాయి.
రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచడంలో ఎర్ర తోటకూర బాగా పనిచేస్తుంది.
మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం చేయడానికి సహాయపడుతుంది.
కంటి చూపు, కంటి,చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మంచి చేస్తాయి
రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎర్ర తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది
వ్యాధుల నుంచి దూరం చేసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎర్ర తోటకూర బెస్ట్ ఆహారం
Related Web Stories
ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్లా కరుగుతుందట..
చలి కాలంలో పాటించాల్సిన ఆహార నియమాలు!
తామర ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జ్వరం తగ్గినా దగ్గు వదలడం లేదా.. ఈ టిప్స్ మీకోసమే