నీరు తాగడానికి సరైన సమయమిదే
ఉదయం పూట నీరు తాగితే టాక్సిన్లు బయటకు వెళ్తాయి
భోజనానికి 30 నిమిషాల ముందు నీటిని తీసుకోవడం చాలా మంచిది
కండరాల తిమ్మిరిని నివారించడానికి వ్యాయామానికి ముందు నీరు తాగాలి
పడుకునే ముందు గ్లాసు నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది
శరీరం నిత్యం హైడ్రేట్‌గా ఉండటానికి నీరు తప్పనిసరి
అలసటగా అనిపించినప్పుడు సరిపడా నీరు త్రాగాలి
రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి
Related Web Stories
ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!
ఉల్లిపాయ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల లిస్ట్ ఇదీ..!
కలబంద లాభాలు తెలిస్తే.. అస్సలూ వదిలిపెట్టరు
కాలేయ ఆరోగ్యం కోసం ఇవి మీ డైట్లో తప్పనిసరి