దొండకాయతో ఇన్ని  ఆరోగ్య ప్రయోజనాలా ...

దొండకాయలో ఫైబర్‌, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి , క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

దొండ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

దొండకాయ శరీర అలసట, బలహీనతను తగ్గిస్తుంది.

ఫైబర్ అధికంగా ఉండి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. 

 శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది శరీర బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.

కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.