మనషుల ఆలోచనా శక్తికి మెదడు ఎంతో కీలకం అని అందరికీ తెలిసిందే.
విద్యార్థి దశలో కొంతమంది మ్యాథమెటిక్స్ సమస్యలను త్వరగా పరిష్కరించగలుగుతారు.
మరికొంతమంది విద్యార్థులు గణితం సబ్జెట్ అంటేనే పరుగులు పెడతారు.
అయితే AB+ బ్లడ్ గ్రూప్ వాళ్లు మ్యాథమెటిక్స్ జీనియస్ అని ఓ అధ్యయనం తేల్చింది.
దీన్ని జపనీస్ ప్రొఫెసర్ టోకెజీ ఫురుకవా నిరూపించినట్లు అమెరికన్ మ్యాగజైన్ ప్
రచురించింది.
AB+ బ్లడ్ గ్రూప్ పిల్లలు గణితంలో మిగితా వారి కంటే చురుకుగా ఉంటారని ప్రొఫెసర్ తెలిపారు.
అలాంటి విద్యార్థులు లాజికల్‌గా ఆలోచిస్తూ అన్నీ సమస్యలను పరిష్కరించగలగుతారని చెప్పారు.
AB+ బ్లడ్ గ్రూప్ పిల్లలు ఆతృతగా, క్యాలిక్యులేటీవ్‌గా ఉంటారని ప్రొఫెసర్ వెల్లడించారు.
వీరు కంప్యూటర్ అంత వేగంగా సమస్యలను పరిష్కస్తారని ప్రొఫెసర్ టోకెజీ చెప్పారు.
Related Web Stories
చేప తలకాయ తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
రక్తహీనతతో బాధపడుతున్నారా.. ఇవి తినండి..
జీలకర్రను ఇలా వాడితే సులువుగా బరువు తగ్గొచ్చు!
చలికాలంలో కొబ్బరినీళ్లు తాగితే కలిగే బెనిఫిట్స్!