జీలకర్ర నీటితో సులువుగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు
రోజూ ఈ నీటిని క్రమం తప్పకుండా తాగితే బరువు అదుపులోకి వస్తుంది
జీరా వాటర్‌ను తయారు చేసుకునేందుకు 2 టీస్పూన్ల జీలకర్రను గ్లాసు నీళ్లల్లో రాత్రంతా నానబెట్టాలి.
మరుసటి రోజు ఈ నీటిని మరగబెట్టాలి. వాటిని వడకట్టి జీలకర్రను పారేయాలి
రోజూ ఉదయాన్నే ఈ నీటిని అల్పాహారానికి ముందే తాగితే మంచి ఫలితం ఉంటుంది
రుచి కోసం జీరా వాటర్‌లో నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు
జీరా వాటర్ తాగడంతో పాటు ఇతర ఆరోగ్య నియమాలు పాటిస్తే బరువు సులువుగా తగ్గుతారు
Related Web Stories
చలికాలంలో కొబ్బరినీళ్లు తాగితే కలిగే బెనిఫిట్స్!
జ్ఞాపకశక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..!
చెరుకు రసంతో ఇన్ని ప్రయోజనాలా..!
చలికాలంలో పల్లీలు తింటే ఏమౌతుంది..