cc5ec254-8afb-4722-b811-82afb105c380-00.jpg

 రోజూ ఈ జ్యూస్ తాగితే చాలు..  మెరిసే చర్మం మీ సొంతం

e1a036f2-6e3a-40d8-8d68-403c8e12511c-01.jpg

టొమాటోల్లో విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, పుష్కలంగా ఉంటాయి

e161d644-9be6-42d7-a0e5-680550410ad6-07.jpg

టమాటా జ్యూస్‌  కంటిచూపును  మెరుగుపరుస్తుంది

d84d336c-d19e-4b9f-8d82-587e78296425-09.jpg

దీనివల్ల మలబద్ధక  సమస్య తలెత్తదు 

మధుమేహం నుంచి  ఉపశమనం కలిగిస్తుంది

టొమాటో జ్యూస్‌లో లైకోపీన్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఈ జ్యూస్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి

 బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది