రోజూ ఒక్క లవంగం  తినండి చాలు..

 లవంగాల్లో పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.

పడుకునే ముందు ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తింటే బీపీ ఇట్టే తగ్గిపోతుంది

పంటి నొప్పి, దంతాలు పుచ్చిపోవడం  వంటి సమస్యలను లవంగాలు దూరం చేస్తాయి.

జీవక్రియ మెరుగుపడి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

జు లవంగాలను తీసుకోవడం వల్ల  రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఒత్తిడి, ఆందోళన మానసిక సమస్యలకు లవంగాలు ఎంతో ఉపయోగపడతాయి.

ఒత్తిడిని కంట్రోల్‌ చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి.