ఈ పండ్లను
రిఫ్రిజరేటర్‌లో ఉంచవద్దు
అరటిని ఫ్రిజ్‍లో
ఉంచడం వల్ల వాటి
సహజ రుచిని కోల్పోతాయి.
తర్బూజాను రిఫ్రిజరేటర్‌లో
ఉంచడం సరైనది కాదు.
కట్ చేసిన తర్బూజాను
రిఫ్రిజరేటర్‌లో ఉంచవచ్చు.
నారింజ, నిమ్మ,
గ్రేఫ్ ఫ్రూట్, బత్తాయి
వంటి సిట్రస్ పండ్లను
రిఫ్రిజరేటర్‌లో ఉంచకూడదు.
ఆఫ్రికాట్స్, పీచెస్,
ఫ్లమ్ పండ్లను రిఫ్రిజరేటర్‌లో
ఉంచడం సరికాదు.
అవకాడోను ఫ్రిజ్‍లో
ఉంచితే వేగంగా
మాగిపోయే అవకాశం ఉంది.
మామిడి పండ్లను
రిఫ్రిజరేటర్‌లో ఉంచడం
వల్ల వేగంగా మగ్గిపోతాయి.
పైనాపిల్‌ను ఫ్రిడ్జ్‌లో
ఉంచితే దాని టేస్ట్
మారిపోతుంది.
Related Web Stories
రాత్రిళ్లు ఎక్కువ నీరు తాగుతున్నారా.. ?
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇలా చేయండి..!
పాల మీగడతో ఈ సమస్యలన్నీ మాయం!
ముల్లంగి ఆకుల జ్యూస్ తాగితే.. బరువు తగ్గుతారా