ఇంట్లో పెరిగే ఈ మొక్క
కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది..
కిడ్నీలో రాళ్లు కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలతో తయారవుతాయి.
పథర్చట్టా మొక్కలోని సపోనిన్‌లు కాల్షియం ఆక్సలేట్ ఆ స్ఫటికాలను కరిగిస్తాయి.
పథర్చట్ట మొక్కలోని ఔషధ గుణాలు కిడ్నీలో రాళ్లను కరిగిస్తాయి.
ఈ మొక్కల ఆకులను పొడి చేసుకుని వాడొచ్చు.
ఈ ఆకులతో చేసిన డికాక్షన్ తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు సులభంగా కరిగిపోతాయి.
ఈ మొక్క కిడ్నీలో రాళ్ల సమస్యతో పాటూ బీపీ రోగులకూ బాగా పని చేస్తుంది.
కిడ్నీలో రాళ్లు కొన్నిసార్లు పెద్ద సమస్యగా మారొచ్చు. కాబట్టి ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
Related Web Stories
అన్నం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..!
ఈ ఆకు కూరతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్..
ఉదయాన్నే టీతో కలిపి ఇవి మాత్రం తీసుకోవద్దు..
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. ఈ పనులు చేయండి..