పిల్లలకు ఆరోగ్యాన్నిచ్చే  ఆహారపదార్థాలు ఏవంటే...!

అవకాడో ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటుంది. 

ఇందులో పొటాషియం, ఫోలేట్ వంటి శరీరానికి అవసరమైన పోషకాలున్నాయి.

విటమిన్ ఎ, సితో నిండి ఉన్న చిలగడదుంప‌లో కంటి చూపును మెరుగుపరుస్తుంది.

బ్లూబెర్రీస్ మెదడుకు శక్తినిస్తాయి. 

క్యారెట్ ఆరోగ్యకరమైన చర్మాన్నిస్తుంది.

సులభంగా జీర్ణం అయ్యే అరటిలో ప్రోటీన్ ఉంది.

ఇది ఆరోగ్యకరమైనది. జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహకరిస్తుంది.

బచ్చలికూర, మష్రూమ్, ఉడికించిన బ్రోకలీ ప్రోటీన్ ఆహారంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.