ఈ ఒక్క పండు తినండి..
అన్ని రోగాలు మాయం..
ఆహారంలో కివీస్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.
కివిలో కరిగే అలాగే కరగని ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది.
తర ఆహార ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి కూడా సహాయపడుతుంది.
కివీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కివీ చర్మనిగారింపును పెంచుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్ల సి ఉపయోగపడుతుంది.
ఇది కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
Related Web Stories
చలికాలంలో స్ట్రాబెర్రీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!
పెళ్లిలో హల్దీ ఫంక్షన్ ఎందుకు చేస్తారో తెలుసా
కాళ్లపై కనిపించే అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు..
ఉడకబెట్టిన వేరుశెనగలు ఎందుకు తినాలి..