కరివేపాకును ఆహారంలో భాగం చేసుకుంటే మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. 

కరివేపాకులో విటమిన్ A, B, C, E పుష్కలంగా ఉంటాయి. 

చుండ్రు అండ్ జుట్టు సమస్యలకు  చెక్ పెడుతుంది. 

ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో మేలు చేస్తుంది

రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది

పైవన్నింటిని మించి కరివేపాకు కూరల రుచిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. 

అనేక ఔషధ గుణాలు  వీటిలో ఉంటాయి.