f691d93a-feab-4bf8-81f7-3f2961a575d4-10.jpg

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తిసుకోండి..

నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

రోజూ  15 గ్లాస్‌ల నీరు తాగాలి. మిత ఆహారం తీసుకోవాలి.

రెండు పూటల స్నానం చేయాలి.

ఎండా కాలంలో మద్యం తాగొద్దు.

మాంసాహారం తగ్గించాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు బాగా తినాలి.

వేసవిలో వడ దెబ్బ సమస్య ఎక్కువగా ఉంటుంది. వేడి చేస్తుంది. బయట నుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లో పెట్టిన నీరు, శీతల పానీయాలు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఎండలు ఎక్కువగా ఉంటే బయటకు వెళ్లకపోవడం ఉత్తమం.