ఇవి తింటే.. జుట్టు ఊడదు..
జుట్టు బలంగా ఉండాలంటే ప్రోటీన్లు అవసరం. ఇవి కోడిగుడ్లలో అధికంగా ఉంటాయి. జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది.
పాలకూరలో విటమిన్ బి, ఐరన్‌తోపాటు వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టును బలంగా ఉంచడంలో పాలకూర ఎంతో చక్కగా పని చేస్తుంది.
ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తినాలి. ఇవి తినడం వల్ల జుట్టు బలంగా ధృడంగా మారుతుంది.
చేపలు తినడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. చేపల్లో ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇవి జుట్టుకు బలాన్ని చేకూరుస్తాయి.
ప్రతి రోజు రాత్రి పూట నానబెట్టిన మెంతుల్ని తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
Related Web Stories
బెల్లం vs తేనె రెండింట్లో బరువు తగ్గించేందుకు ఏది మంచిదో తెలుసా..!
గుండె జబ్బులకు ఈ ఫలం దివ్య ఔషధం
చికెన్ సూప్ తాగితే ఇన్ని లాభాలా...
ఏ పండ్లు తింటే ఏ రోగాలు రాకుండా ఉంటాయంటే..