29819d76-74c9-4a26-8adc-abc19891665b-6.jpg

లీచి పండ్లను ఇలా తీసుకుంటే  ఆ సమస్యలు దూరం..

 విటమిన్ సి కలిగిన లీచీ పండ్లను తీసుకోవడం వల్ల ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

లీచీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణాశయ ఆరోగ్యాన్ని పెంచుతుంది.

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న లీచీ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. 

గుండె జబ్బులు, క్యాన్సర్, న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్‌లతో సహా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహకరిస్తుంది.

శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతుంది.