కాళ్లపై కనిపించే
అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు..
కాళ్లలో నొప్పి అస్తమానూ ఉన్నట్లు అనిపిస్తే అది కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్లనే కావచ్చు.
గోర్లు తెల్లబడటం కూడా అధిక కొలెస్ట్రాల్ కారణం కావచ్చు..
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కొంతమందికి కాళ్లపై దురద కూడా వస్తుంది.
కాలి చర్మం రంగు మారుతున్నట్లయితే అది అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల కూడా కావచ్చు.
కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లయితే కాళ్లపై మంటలు కూడా ఉంటాయి.
అధిక కొలెస్ట్రాల్ కారణంగా పాదాలు చల్లగా ఉంటాయి.
Related Web Stories
ఉడకబెట్టిన వేరుశెనగలు ఎందుకు తినాలి..
రోజూ టమాటాను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..
రోజూ ఓ స్పూను నువ్వులు నమిలి తింటే.. శరీరంలో కలిగే మార్పులివే..!
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా...