వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో తెలుసా..!

గుండె ఆరోగ్యాన్నిప్రోత్సహిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బరువును నియంత్రిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నోటి రుగ్మతలను నివారిస్తుంది.

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.