ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో
నిమ్మరసం, తేనె కలిపి తాగడం
ఆరోగ్యానికి చాలా మంచిది
బరువు తగ్గాలనేకునేవారు లెమన్ టీ తాగితే బరువు తగ్గుతారు
కానీ లెమన్ టీ లేదా నిమ్మరసాన్ని మరీ ఎక్కువగా తీసుకోకూడదు
పరగడుపున నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలపై పులుపుప్రభావం పడుతుంది
దంతాల నుంచి చిగుళ్లపై కూడా ఆ ప్రభావం పడవచ్చు
నిమ్మరసం లేదా లెమన్ టీ తాగే ముందు బ్రష్ చేసుకోవాలి
డైరెక్ట్ గా నిమ్మరసాన్ని తాగితే నోటిలోని బ్యాక్టీరియా కడుపులోకి వెళ్లే ప్రమాదముంది
నిమ్మరసం మరీ ఎక్కువగా తీసుకుంటే ఎసిడిటీకి కారణమవుతుంది
నిమ్మరసం అల్లం కలిపి తీసుకుంటే ఇంకా లాభముంటుంది
Related Web Stories
ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల లాభాలు ఎన్నో
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల లాభాలు ఏంటో తెలుసా...
మేక పాలు తాగితే ఈ వ్యాధులు దూరం
అంజీర వాటర్ తాగితే సగం రోగాలు మటుమాయం..