కాలేయాన్ని కాపాడుకోవడానికి ఈ  జాగ్రత్తలు పాటిద్దాం

ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

పీచు పదార్థాలు కాలేయం బాగా పనిచేయటానికి ఎంతో సహకరిస్తాయి

జొన్నలు, సజ్జలు, రాగుల తో చేసిన అల్పాహారాన్ని తీసుకోవచ్చు 

మెంతుల్లోనూ పీచు దండిగా ఉంటుంది

బ్రకోలీ (పచ్చ గోబీ పువ్వు) కాలేయానికి కొవ్వు పట్టకుండా కాపాడుతుంది

బ్రకోలీని కాస్త నూనెలో వేయించి తినొచ్చు

నట్స్‌ కాలేయ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి

బాదంపప్పులోని విటమిన్‌ ఇ కాలేయానికి కొవ్వు పట్టకుండా కాపాడుతుంది

పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్

కాలేయం సాఫీగా పనిచేయటానికి తోడ్పడతాయి