మనసు నచ్చిన సంగీతం వినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

మనసుకు నచ్చిన సంగీతం వినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

సంగీతం వినడం వల్ల మెదడులో సెరోటినిన్ అనే హార్మోన్ పెరుగుతుంది.

ఈ హార్మోన్ వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

మీకు ఇష్టమైన సంగీతం వింటూ వ్యాయామం చేయడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు. 

ఇష్టమైన సంగీతం వినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

ఎవరితోనైనా గొడవపడి కోపంగా ఉన్న సమయంలో సంగీతం వింటే ప్రశాంతత లభిస్తుంది.

శ్రావ్యమైన సంగీతం వినడం వల్ల రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు.