నిద్ర లేవగానే
ఫోన్ చూస్తున్నారా..
నిద్ర లేవగానే ఫోన్ చూడడం వల్ల ఎల్ఈడీలోని ప్రకాశవంతమైన కాంతి కళ్లపై ప్రభావం చూపుతుంది.
దీంతో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఆందోళనతో పాటూ ఒంటి నొప్పులు ఎక్కువవుతాయి.
ఏకాగ్రత కోల్పోవడం, తల బరువుగా అనిపించడంతో పాటూ నొప్పి కూడా కలుగుతుంది.
రాత్రి వేళల్లో ఫోన్ ఎక్కువ వాడితే నిద్రలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
కళ్లలో వాపు, నొప్పితో పాటూ అలసట, పొడిబారడం వల్ల దురద సమస్యలు పెరుగుతాయి.
చిరాకు, సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఏ పనిపై శ్రద్ధ చూపకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుందని తాజా అధ్యయనాల ద్వారా తెలిసింది.
Related Web Stories
ఉదయాన్నే కొత్తిమీర నీళ్లు తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..
తేనెలో పసుపు కలుపుకుని తింటే కలిగే బెనిఫిట్స్!
జలుబుతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో త్వరగా ఉపశమనం..
బ్రెయిన్ స్ట్రోక్.. దీని లక్షణాలు తప్పక తెలుకోవాల్సిందే..