సహజ పద్ధతుల ద్వారా విరోచనాలను ఎలా తగ్గించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం, దాల్చిన చెక్కతో మరిగించిన నీటిని తీసుకోవడం ద్వారా విరోచనాలు తగ్గుతాయి.
పెరుగన్నంలో అరటిపండు కలుపుకొన్ని తిన్నాకూడా విరోచనాలు తగ్గిపోతాయి.
విరోచనాలను కంట్రోల్ చేయడంలో గడ్డపెరుగు కూడా ఎంతో సహకరిస్తుంది.
కొబ్బిరి నీళ్లు తీసుకోవడం వల్ల కూడా విరోచనాలు తగ్గుతాయి.
గోరు వెచ్చని నీటిలో పసుపు కలుపుకొని తాగినా విరోచనాలు కంట్రోల్ అవుతాయి.
విరోచనాలను తగ్గించడంలో మెంతులు కూడా బాగా పని చేస్తాయి.
తరచూ మజ్జిగ తీసుకుంటుంటే విరోచనాలు అదుపులోకి వస్తాయి.
Related Web Stories
మెమరీ పవర్ పెరిగేందుకు రోజూ చేయాల్సిన పనులు!
పాలకూర కంటే ఎక్కువగా ఐరెన్ అందించే ఫుడ్స్ ఇవే!
షుగర్ వ్యాధిని సులువుగా అదుపు చేసే టాప్ 10 డ్రింక్స్!
ఈ ఫ్రూట్స్ తింటే.. కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది