నారింజ పండ్లలో విటమిన్ సి
ఎక్కువగా ఉంటుంది
బరువు తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో పోషకాలు కూడా ఎక్కువే.
ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండి కేలరీలు తక్కువగా ఉంటాయి.
ఈ పండులో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.
హైడ్రేట్‌గా కూడా ఉంటుంది. మెటబాలిజం పెరిగి ఎనర్జీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి.
నారింజ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల మెల్లిగా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
కోరికలు తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం ఈజీ అవుతుంది. నారింజ పండ్లలోని విటమిన్ సి కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుంది.
బరువు తగ్గేందుకు నారింజ పండ్లని అనేక రకాలుగా తీసుకోవచ్చు. దీనికోసం నేరుగానే పండ్లని తినొచ్చు. లేదా వీటిని ఫ్రెష్‌గా జ్యూస్‌లా చేసి తీసుకోచ్చు.
Related Web Stories
ఈ స్మూతీలు ఆరోగ్యకరమైనవే కాదు రుచికరం కూడా..
దంతాలు తెల్లగా మెరిసేలా చేసే 8 ఆహారాలు, పానీయాలు..
డయాబెటిస్ వారు పుచ్చకాయ తింటే ఏం జరుగుతుంది
సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాలు ఇవే..