లో బీపీ సమస్య ఉందా?  అయితే ఈ 3 వస్తువులు  వెంట ఉంచుకుంటే మంచిది..!

బాదం రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.

 బలహీనంగా అనిపించినప్పుడు  బాదం పప్పులు తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

తులసి ఆకులు రక్తపోటును  నియత్రణంలో ఉంచడంలో సాయపడతాయి. 

లో బీపీ ఉన్నవారు తులసి ఆకులు  తింటే కంట్రోల్ అవుతుంది.

రక్తపోటును నియంత్రించడంలో డార్క్ చాక్లెట్ ప్రభావవంతంగా పని చేస్తుంది.

ఈ చాక్లెట్‌తో బీపీ సమస్య మాత్రమే కాకుండా.. రక్తంలో చక్కెర  స్థాయి కూడా అదుపులో ఉంటుంది.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.