ఈ నీళ్లు ఎలా తయారు  చేయాలో తెలుసా

యాలకులు మంచి సువాసన కలిగిన వంటగది మసాలా

యాలకులు  మెగ్నిషియం, పొటాషియం, కాల్షియాం ఉంటాయి

యాలకులు వంటలోనే కాకుండా మౌత్ ఫ్రెషర్‌గా వాడుతుంటాం ప్రతి ఉదయం ఖాళీకడుపుతో యాలుకల నీరు తాగితే మంచిది

యాలికులు నీరు తాగడం వల్ల ఒంట్లో కొవ్వు వేగంగా కరుగుతుంది

5లేదా6 యాలుకులు నీటిలో మరిగించి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి దీన్ని రోజుకు ఒకసారి తాగవచ్చు

కప్పునీటిలో ఒక యాలికుల్ని వేసి మరగపెట్టి  ఆ నీటిని నెమ్మదిగా చప్పరిస్తూ తాగాలి శ్వాసకోస  సంబంధిత వ్యాదులు రాకుండా నిరోదిస్తాయి

యాలకులునీరు తాగడం వల్ల రక్తపోటు నియంత్రించడంలోను మల్లబద్థకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది