నీటిలో వేపాకు కలిపి స్నానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

వేపాకును నీటిలో కలుపుకుని స్నానం చేస్తే సీజనల్ వ్యాధుల నుంచి బయటపడవచ్చు

వేపాకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, ఫంగల్ లక్షణాలను కల్గి ఉంటుంది

ఇలా చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు

వేపాకు నీటితో స్నానం చేస్తే ఇన్‍ఫెక్షన్స్ కూడా దరిచేరవు

చర్మ వ్యాధులు, అలర్జీల నుంచి కూడా బయట పడేందుకు వేపాకు ఉపయోగపడుతుంది

వేపాకు నీటితో స్నానం చేయడం వల్ల శరీర  దుర్వాసన కూడా తగ్గుతుంది 

చుండ్రు సమస్య ఉన్నవారు వేపాకు నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది