మొక్కజొన్నతో లాభాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!

మొక్కజొన్నలో విటమిన్‌ బి12,  ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌  పుష్కలంగా ఉంటాయి.

ఇవి దేహంలో ఎర్రరక్త కణాల  ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడతాయి.

 వీటిలో మధుమేహాన్ని  నియంత్రించే శక్తి ఉంటుంది.

మొక్కజొన్నలో పీచు పుష్కలంగా  ఉంటుంది. జీర్ణక్రియ సమస్యలకు సాయపడుతుంది.

 మొక్కజొన్నతో మలబద్ధకం  సమస్య తగ్గుతుంది.

ఇది ఎముకలు గట్టిపడేలా చేస్తుంది.

చర్మాన్ని కాంతివంతంగా,శరీరంపై  ముడతలు రాకుండా చేస్తుంది.