వెల్లుల్లి గుజ్జును పాదాలకు
రాస్తే ఇన్ని లాభాలా..!
వెల్లుల్లి గుజ్జును అరికాళ్లకు
రుద్దడం వల్ల
చాలా లాభాలున్నాయి
పాదాలకు వెల్లుల్లి గుజ్జును
రాస్తే ఇన్ఫెక్షన్లు
నయం అవుతాయి
రోగ నిరోధక
శక్తిని పెంచుతుంది
గుజ్జుని కాళ్లకు రుద్దడం
వల్ల అలర్జీలు తగ్గుతాయి
ముఖానికి రాస్తే
మొటిమలు,
మచ్చలు తగ్గిపోతాయి
కాలిన గాయాలు
నయమౌతాయి
ఈ సూచనలు మీ అవగాహనకు
మాత్రమే. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
వెనిగర్ తో బరువు తగ్గోచ్చా..
సీ ఫుడ్ అలెర్జీ లక్షణాలు ఇవే..
ఎముకల బలానికి ఏం తాగాలి? ఏం తాగకూడదు..
పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలివే..