కొబ్బరి పాల టీ తాగితే ఇన్ని ప్రయోజనాలా?
కొబ్బరి పాల టీలో విటమిన్లు,
మినరల్స్ పుష్కలంగా ఉంటాయి
ఈ పాలలోని ఎలక్ట్రోలైట్స్
శరీరాన్ని హైడ్రేట్‍గా ఉంచుతాయి
భోజనం తర్వాత ఒక కప్పు టీ
తాగితే జీర్ణక్రియ మెరగవుతుంది
ఇది రోగ నిరోధకశక్తిని పెంచి,
ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది
ఈ టీ తాగితే కొలెస్ట్రాల్
క్రమంగా తగ్గిపోతుంది
ఇది చర్మ మృదు సౌందర్యానికి
అద్భుతంగా పని చేస్తుంది
ఈ టీని క్రమంగా తాగితే
ఒత్తిడి కూడా తగ్గుతుంది
కొబ్బరి పాలలోని హైడ్రేటింగ్ లక్షణాలు
మీ జుట్టుకు తేమను అందిస్తాయి
Related Web Stories
గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన పండ్లు, కూరగాయల లిస్ట్ ఇదీ..!
ఈ ఫుడ్స్ ఖాళీ కడుపుతో తినాలని మీకు తెలుసా..
మధుమేహం, గుండె జబ్బులను నివారించే పప్పులు, చిక్కుళ్ళు..
ఈ పండు మీరెప్పుడైనా తిన్నారా..?