కొబ్బరి పాల టీ తాగితే
ఇన్ని ప్రయోజనాలా?
కొబ్బరి పాల టీలో విటమిన్లు,
మినరల్స్ పుష్కలంగా ఉంటాయి
ఈ పాలలోని ఎలక్ట్రోలైట్స్
శరీరాన్ని హైడ్రేట్‍గా ఉంచుతాయి
భోజనం తర్వాత ఒక కప్పు
టీ తాగితే జీర్ణక్రియ మెరగవుతుంది
ఇది రోగ నిరోధకశక్తిని పెంచి,
ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది
ఇది చర్మ మృదు సౌందర్యానికి
అద్భుతంగా పని చేస్తుంది
ఈ టీ తాగితే కొలెస్ట్రాల్
క్రమంగా తగ్గిపోతుంది
ఈ టీని క్రమంగా తాగితే
ఒత్తిడి కూడా తగ్గుతుంది
కొబ్బరి పాలలోని హైడ్రేటింగ్
లక్షణాలు మీ జుట్టుకు
తేమను అందిస్తాయి
Related Web Stories
ఆ సమస్య ఉన్నవారు క్యాబేజీ జ్యూస్ తీసుకోవాలి
స్ట్రాబెర్రీతో ఎన్ని ఉపయోగాలో తెలుసా..
నలుపు ఎండు ద్రాక్షతో ఇన్ని ఉపయోగాలా..!
మొక్కజోన్న పొత్తులు తింటే.. ఇన్ని లాభాలుంటాయా?