అల్పాహారంలో అరటిపండు తింటే అనేక లాభాలు..

జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు ఉపయోగపడుతాయి.

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తాయి.

 గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.

 ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

 క్రమం తప్పకుండా అల్పాహారంగా తీసుకుంటే గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు.

పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు ఇది సహకరిస్తుంది.

 మిగిలిన పండ్లతో పోలిస్తే అరటి పండ్లలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటాయి.

 షుగర్ పేషెంట్స్ డాక్టర్ సలహాతోనే అరటి పండ్లు తినాలి