అల్పాహారంలో అరటిపండు
తింటే అనేక లాభాలు..
జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు ఉపయోగపడుతాయి.
ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతాయి.
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.
చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
క్రమం తప్పకుండా అల్పాహారంగా తీసుకుంటే గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు.
పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు ఇది సహకరిస్తుంది.
Related Web Stories
నిమ్మరసం ఎక్కువగా తాగితే ప్రమాదమా..
డాక్టర్ సలహా లేకుండా పారాసెటమాల్ వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..
ఒక కిడ్నీతో జీవించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
తలనొప్పి వేదిస్తుందా? ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో మాయం చేయొచ్చు..