మల్లెపువ్వే కదా అని లైట్ తీసుకోవద్దు!
మల్లెపువ్వులో ఉండే
అనేక ఔషధ గుణాలు
శరీరానికి ఎంతో ఉపయుక్తం
ఎన్నో శారీరక, మానసిక
సమస్యలను మల్లెపూలు
దూరం చేస్తాయి
ఒత్తిడిని తగ్గించడానికి
చాలా బాగా పనిచేస్తాయి
మల్లెపువ్వు వల్ల
జుట్టు సమస్యలు కూడా
దూరమవుతాయి
కళ్ల మంటలు, నొప్పులు
తగ్గడానికి మల్లెపూల
కాషాయాన్ని వాడొచ్చు
రక్తంలో చక్కర స్థాయిలను
తగ్గించే గుణం మల్లెలకు ఉంది
మల్లెపువ్వు నూనెతో మన
జుట్టు నల్లగా మారుతుంది
Related Web Stories
వడదెబ్బ తగలకుండా ఏం చేయాలి
మామిడి తిని టెంక పారేస్తున్నారా.. దాని వల్ల కలిగే లాభాలు తెలిస్తే..
గ్యాస్ సమస్య నుంచి ఇలా చిటికెలో ఉపశమనం పొందండి..
బిర్యానీ ఆకుల్ని ఇలా తింటే.. ఈ సమస్యలు మటుమాయం