7a8062f4-fa3b-4731-8aab-ecc4d4b9bdb7-sleeping-left-side1.jpg

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల  లాభాలు ఎన్నో

dbd2f8d0-424f-4a3c-bcf8-8d17b551e054-sleeping-left-side.jpg

ఎడమ వైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యపరంగా అనేక లాభాలు చేకూరుతాయి

2137f60c-e041-4493-b756-f87a4abf86ea-sleeping-left-side3.jpg

ఎడమవైపున గుండె ఉండటంతో ఎడమవైపు తిరిగి పడుకుంటే రక్తప్రసరణ సులభతరం అవుతుంది

1614dd2d-29e0-4d0e-99ee-2d7402483675-sleeping-left-side6.jpg

జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది

శరీరంలో వ్యర్థాలను తొలగించే లింఫాటిక్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది 

గర్భిణీ స్త్రీలు ఎడమవైపు తిరిగి పడుకుంటే గర్భాశయానికి రక్తప్రసరణ సులభంగా అవుతుంది

వెన్నునొప్పి తగ్గుతుంది

మెదడుకు రక్తప్రసరణ సులభతరం అవుతుంది

అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఎడమవైపు పడుకోవడవడంపై నిపుణుల సలహా తీసుకోవాలి