నల్ల బంగాళాదుంపలతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా..

 నల్ల బంగాళాదుంపలో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, కాపర్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

గుండెకు చాలా ఆరోగ్యకరమైనవి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

 బరువు నియంత్రణలో ఉంటుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

చర్మంపై మచ్చలను నివారిస్తాయి.

మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతాయి. 

ఇవి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. 

కంటి చూపును మెరుగుపరుస్తాయి.