9f45ffe9-65e9-4edc-b16b-84760166486b-green-chilli.jpg

పచ్చిమిర్చితో ఇంత మేలా

0d27207a-088c-494b-8827-57c0b1874964-green-chilli4.jpg

పచ్చిమిర్చి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది

0f9e2f36-76d5-487f-a0e3-e87fe9192976-green-chilli2.jpg

పచ్చిమిర్చిలో ఉండే కాప్సైసిన్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది

107cae3f-b14a-4ea1-affa-95fefd9106b4-green-chilli10.jpg

మలబద్దంక, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది

జీవక్రియను వేగవంతం చేస్తుంది

గుండె జబ్బులను నిరోధించడంలో సహాయపడుతుంది

పచ్చిమిర్చిలో విటమిన్ సి అధికం.. ఇమ్యూటీని పెంచుతుంది

పచ్చిమిర్చిలో యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్‌లను నిరోధిస్తుంది

కీళ్ల నొప్పులు, తలనొప్పి, నరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది

జలుబు, దగ్గు సమస్యలను నివారిస్తుంది

కడుపులో అల్సర్‌ ఉన్న వారు పచ్చిమిర్చకి కాస్త దూరంగా ఉండటమే బెటర్