ఆక్రోట్ తో ఎన్ని ఉపయోగాలో తెలుసా 

మాంసాహారంలో ఉండే ప్రొటీన్‌, చేపల్లో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శాకాహారంలో కనిపించవు 

కానీ ఆ ప్రోటీన్స్, ఆమ్లా లు అక్రోట్లలో లభిస్తాయి

రోజుకు నాలుగు అక్రోట్లు తింటే సరిపోతుంది

అక్రోట్లలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లం సరిపడా ఉంటుంది

పీచు, ప్రొటీన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటివీ కూడా ఉంటాయి 

ఇవన్నీ క్యాన్సర్‌, ఊబకాయం, మధుమేహం, పెద్దపేగు క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌, గుండెజబ్బుల నుండి కాపాడతాయి

మగవారికి సంతాన సమస్యలు రాకుండా ఆక్రోట్లు ఎంతగానో ఉపయోగపడతాయి

ఆక్రోట్ ను తినడం వల్ల మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడుతుందని 

సంతానం కలగటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి