మహిళలు గాజులు ఎందుకు ధరిస్తారో తెలుసా..
వివాహితలు గాజులు ధరించడం అనేది ఓ సంప్రదాయం
మహిళలకు పెళ్లి అయ్యిందనే దానికి గాజులు నిదర్శనమని చెబుతారు
గాజులు ధరించడం వల్ల కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉంటాయి
గాజులు చేసే శబ్ధాలకు నరాలు ఉత్తేజితం అవుతాయి
జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు మెరుగుపడుతుంది
గాజులకు గాజులు రాసుకోవడం వల్ల స్థిరమైన ఘర్షణ ఏర్పడి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
గాజులు రింగ్ ఆకారంలో ఉండటం వల్ల శరీరంలో నుంచి విడుదలయ్యే సానుకూల శక్తి తిరిగి శరీరంలోకి వెళ్తుంద
ి
గాజులు ధరించడం సంప్రదాయం మాత్రమే కాదు శాస్త్రీయత కూడా ఉంది
గాజులు కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా మనలో శాస్త్రీయత, సానుకూల శక్తిని పెంపొదిస్తుంది
Related Web Stories
సపోటా తింటే.. ఈ లాభాలు మీ సొంతం..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి..!
చపాతీలు తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
మార్నింగ్ వాక్.. ఈవినింగ్ వాక్..రెండిట్లో ఏది బెటర్?