96f78c48-d680-4ed9-a303-bd3e1d863561-ban6.jpg

అరటి పండు హెల్తీ ఫుడ్.. బాడీకి  కావాల్సిన అనేక రకాల పోషకాలు  అరటిలో మెండుగా ఉంటాయి

44170811-5469-4a29-8e90-63b2a72c3bf3-ban4.jpg

కరెక్ట్ టైంలో అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు

b1dcd6f4-0e91-4f69-94b4-018c1ddf98dd-ban7.jpg

ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు అరటి పండ్లతో పాటు ఓ గ్లాస్ పాలు తీసుకుంటే

3f2f159f-e5cc-4e8b-9f15-54108497592a-ban5.jpg

హైబీపీని నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు

అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది

రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది

అరటిపండును పాలతో కలిపి తినడం వల్ల రోజంతా యాక్టివ్ గా, ఎనర్జటిక్‎గా కూడా ఉంటారు

బరువు పెరగాలనుకునే వారు ప్రతి రోజు అల్పాహారంగా అరటిపండు తినాలి

పాలు, అరటిపండ్లు తినడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది