ఉల్లిపాయలు, పెరుగు ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను అందించే ఆహార పదార్థాలు.
ఉల్లిపాయలో ఫైబర్, పెరుగులో విటమిన్ సి, డి పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అయితే వీటిని కలిపి తినడంపై ఆయుర్వేద, సంప్రదాయ వైద్య పద్ధతుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఈ రెండింటినీ కలిపి తింటే ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెరుగు, ఉల్లిపాయలు కలిపి తింటే జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
కొంతమందికి కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అసిడిటీ, వాతం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఈ రెండింటినీ కలిపి తింటే కొంతమందికి చర్మంపై దద్దుర్లు, దురద వచ్చే ప్రమాదం ఉంది.
ఉల్లిపాయల్లోని సల్ఫర్ సమ్మేళనాలు, పెరుగులోని లాక్టోస్ వల్ల అలర్జీకి దారి తీయెుచ్చు.
ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఉల్లిపాయలు, పెరుగు కలిపి తినడం ఆరోగ్యానికి ప్రామాణికంగా హానికరం అని చెప్పలేం.
కానీ, ఈ కాంబినేషన్ మీ ఒంటికి సరిపడుతుందా లేదా అనేది పరీక్షించి తినడం మంచిది.
Related Web Stories
పెరుగులో దాల్చిన చెక్క పొడి కలుపుకుని తింటే ఎన్ని ప్రయోజనాలో..
ఆవాలు తింటే ఇన్ని లాభాలా..
ఈ పండ్ల తొక్కలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి..
జీడిపప్పు vs పిస్తా.. ఆరోగ్యానికి ఏది మేలు..