ఇలా నడుస్తున్నారా.. అయితే ఈ సమస్యలు మీ వెంటే
ప్రతీరోజూ 10 వేల అడుగులు గుండె, కాలేయం, కిడ్నీల వంటి అవయవాలను ఫిట్‌గా ఉంచుతాయి.
నడకలో చేసే చిన్న పొరపాట్లతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్న
ారు.
నడుస్తున్నప్పుడు చేసే తప్పులతో వెన్ను, కండరాలు, కీళ్ల నొప్పులు, వాపులు వచ్చే అవక
ాశం ఉంటుంది
నడుస్తున్నప్పుడు బరువు వీపుపై వేస్తే నడుమునొప్పికి కారణమవుతుంది.
ఎక్కువ దూరం నడిస్తే పాదాల మడమలు, యాంకెల్స్‌లో నొప్పి ఉంటుంది
అతిగా నడవడం వల్ల తొడల భాగంలో నొప్పి కలుగుతుంది
ఎక్కువగా వాకింగ్ చేస్తే పాదాలు, చీలమండలాల్లో వాపు వస్తుంది
పైన సూచించినవి ఇంటర్నెట్ సమాచారం మాత్రమే.. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు త
ీసుకోవాలి
Related Web Stories
కొత్తగా యోగా నేర్చుకుంటున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
శరీరంలో సంతోషకర హార్మోన్లు పెంచే ఫుడ్స్ ఇవే..
పచ్చి టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా..
నల్ల నువ్వుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?